అన్ని మతాల సారంశం మానవత్వం........
అమీర్ అలి ఫౌండేషన్
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:14
నల్గొండ జిల్లాలో పర్వేదుల ,చలకుర్తి హలియా నుండి జాతియ రహదారి వెంట పాదాలకి చెప్పులు ధరించకుండా శివ నామ స్మరణ చేస్తూ సోమప్ప జాతరకి పాదయాత్ర చేపట్టిన భక్తులకు అమీర్ అలి ఫౌండేషన్ చైర్మన్ అమీర్ అలి ఆధ్వర్యంలో శివ భక్తులకి ఫ్రూట్స్ వాటర్ బాటిల్స్ బిస్కేట్స్ కూల్ డ్రింక్ అందించి భక్తి మార్గంలో ప్రయాణం చేస్తూన్నా యువతని అభినందించారు నేటి సమాజంలో యువత భక్తి మార్గంలో ఉంటే చెడు వ్యసనాల బారిన పడకుండా సేవా దృక్పధం తో ఉంటారని అన్ని మతాల సారంశం మానవత్వం కలిగి ఉండాలని సూచిస్తుంది మన మతం పాటిస్తూ పరమతం ని గౌరవించడం మన సంప్రదాయం అని కోరారు ఈ కార్యక్రమం లో పోగుల సందిప్ అమీర్ అలి తదితరులు పాల్గొన్నారు












