E-PAPER

వైజ్ఞానిక దృక్పథంతో నే మానవ ప్రగతి సాధ్యం.టి.రమేష్

Date : 14 February 2026, 1:00 pm Posted By : PRAJA GONTHUKA

వైజ్ఞానిక దృక్పథంతో నే మానవ ప్రగతి సాధ్యం.టి.రమేష్

వైజ్ఞానిక దృక్పథంతో నే మానవ ప్రగతి సాధ్యం.టి.రమేష్

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెంజిల్లా

భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం,స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో విద్యార్థుల్లో ప్రకృతి &రాజ్యాంగం& సైంటిఫిక్ టెంపర్ పట్ల అవగాహనకోసం సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు టి.రమేష్ మాట్లాడుతూ

వైజ్ఞానిక దృక్పథంతోనే మానవ ప్రగతి సాధ్యమని ప్రజా శాస్త్రవేత్త ప్రకృతిని వైజ్ఞానిక దృక్పథాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో జనవరి 27 నుండి ఫిబ్రవరి28వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞాన దర్శిని ది నెహ్రూ సెంటర్ మరియు నేచర్ ఫౌండేషన్ సంస్థల ఆధ్వర్యంలో ప్రకృతి వైజ్ఞానిక యాత్రని 27న సోమశిల లో ప్రారంభించి ఈ యాత్ర నేడు భద్రాద్రి జిల్లా భద్రాచలంరావటం సంతోషంగా ఉందని,ఈ రోజుల్లో విద్యార్థులకు సైంటిఫిక్ టెంపర్ ఉండటం లేదు.మనిషి విశ్వాంతరాల్లోకి ప్రయాణిస్తున్న మూడ నమ్మకాలు కూడా వెంటనే ప్రయాణిస్తున్నాయి.వీటిని వీడి శాస్త్రీయదృక్పథంఅలవర్చుకోవాలని ఆయన విద్యార్థులను చైతన్యం చేశారు.విద్యార్థులుప్రశ్నించడం,ఆలోచడం ద్వారాజ్ఞానం వస్తున్నాదని,తద్వారా నిర్ణయాలు తీసుకొని జీవితంలో ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు తెలియజేశారు.ఈకార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ ఆశాల జాన్ మిల్టన్, బోటాని డిపార్ట్మెంట్ నాగ సమీరా మరియు విజ్ఞాన దర్శిని నాయకులు రాజేశ్వరావు,వెంకట్ ఉలవల,సత్య,అప్పారావు,జంగాల సత్యనారాయణ,పోలీస్.ప్రసాద్,కృష్ణ,విజయ్,డాక్టర్ ప్రసాద్ తో పాటు,కన్ను.శరీర.మరియు అవయవ దాన ప్రోత్సాహస సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంజి ఈశ్వర లింగం,,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులుతదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్