E-PAPER

నిడమానూరు సర్పంచ్ ఆధ్వర్యంలో లో మున్సిపాలిటీ లలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సెలెబ్రేషన్స్ జరుపుకుంటున్న నిడమానూరు కాంగ్రెస్ నాయకులు 

Date : 13 February 2026, 8:25 pm Posted By : PRAJA GONTHUKA

నిడమానూరు సర్పంచ్ ఆధ్వర్యంలో లో మున్సిపాలిటీ లలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సెలెబ్రేషన్స్ జరుపుకుంటున్న నిడమానూరు కాంగ్రెస్ నాయకులు 

నిడమానూరు సర్పంచ్ ఆధ్వర్యంలో లో మున్సిపాలిటీ లలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సెలెబ్రేషన్స్ జరుపుకుంటున్న నిడమానూరు కాంగ్రెస్ నాయకులు

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్ పిబ్రవరి:13

హాలియా మున్సిపాలిటీ, నందికొండ మున్సిపాలిటీ గెలుపు సందర్భంగా

హాలియా మున్సిపాలిటీ మరియు నందికొండ మున్సిపాలిటీలలో అఖండ విజయాన్ని సాధించడానికి అహర్నిశలు కష్టపడి తోడ్పడిన ప్రతి ఒక్క ఓటరు కి, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

కుందూరు జానారెడ్డి దిశానిర్దేశం,

రఘువీర్ రెడ్డి ప్రేరణ,

జై వీర్ రెడ్డి నాయకత్వంలో ఈ విజయాన్ని సాధించడం గర్వకారణం.

ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుదాం.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్