E-PAPER

జిల్లా స్థాయి సీఎం కప్ -2025-26 క్రీడలను ప్రారంభించిన 

Date : 13 February 2026, 8:22 pm Posted By : PRAJA GONTHUKA

జిల్లా స్థాయి సీఎం కప్ -2025-26 క్రీడలను ప్రారంభించిన 

జిల్లా స్థాయి సీఎం కప్ -2025-26 క్రీడలను ప్రారంభించిన

-జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి.

జోగులాంబ గద్వాల జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడాపోటీలు శుక్రవారం వారం ఇండోర్ స్టేడియంలో సీఎం కప్ క్రీడాపోటీలను జిల్లా విద్యా శాఖ అధికారి విజయలక్ష్మి ప్రారంభంచేశారు. విద్యార్థుల నూద్దేశించి విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి మాట్లాడుతు గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి లో గ్రామీణ క్రీడాకారులు ఎదగాలని లక్ష్యం తో ముఖ్యమంత్రి ప్రతేక కంగా క్రీడాపోటిలనునిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామీణ, మండల, తాలూకా స్థాయి లో ప్రతిభ చాటిన వారు జిల్లా స్థాయి లో ను ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి లో జిల్లా కు పేరు తేవాలని అన్నా రు. క్రిడలో ప్రతిభ వున్నవారే ఆరో గ్య వంతులని ప్రతి ఒక్కరు ఆరో గ్యాంగా మానసిక వికాసభివృద్ధితో ఉండాలన్నారు.కార్యక్రమానికి డి వై ఎస్ ఓ కృష్ణయ్య అధ్యక్షత వహించారు. క్రీడాకారులు నిద్దేశించి మాట్లాడుతు జిల్లా నుంచి ప్రాతినిత్యం వహించి జిల్లాకుపేరు తేవాలన్నారు. ఈరోజు అథ్లెటిక్స్, టేబుల్ టెన్నిస్, షటిల్ బాడ్మింటన్, యోగ, హకీ, తదితర క్రీడలు నిర్వహించడం జరిగింది. అలాగే విజేతలకు మోడల్స్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో , ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ డాక్టర్ తోట శ్రీనివాసులు,. వ్యాయమ ఉపాధ్యాయులు వి.శ్రీనివాసులు, బషీర్ స్టేడియం ఇంచార్జి, హైమా వతి, అనూష, సుహాసిని, బీస న్న,సతీష్,నగేష్ బాబు,, నరసిం హారాజు, ఆనంద్, వెంకట్రాములు, దేవేంద్ర నాయుడు, తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్