*- నేతువానిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు పరిశీలించిన*
*- రత్నం నాయక్ ఏ.ఈ*
జోగులాంబ గద్వాల జిల్లా మల్ద కల్ మండల్ నేత్వనిపల్లిగ్రామం లో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన చేసి న నేడు ఏ.ఈ రత్నం రత్నం నాయ క్ బీసీ.కాలనీలో తిమ్మక్క అనే గృహాన్ని పరిశీలించారు. ఈ కార్య క్రమంలో గ్రామ సర్పంచ్ పద్మ వెంకటేష్ నాయక్, గ్రామ పెద్దలు,ప్రజలు,తదితరులు ఉన్నారు.












