మహారాజ్ బోగ్ బండారో -అన్నదానం
రాజు నాయక్
ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్
ఫిబ్రవరి (13)
(చిల్పూర్ మండలం/కొండాపూర్)
ఎర్రకుంట తండా లోని ప్రైమారి స్కూల్ ఆవరణ లో 15 తేదీన సద్గురు సంత్ శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని జై సేవాలాల్ మహారాజ్ యూత్ అసోసియేషన్ ఇంచార్జ్ రాజు నాయక్ తెలిపారు అలాగే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు నాయకులు అందరూ పాల్గొని
బోగ్ బండారో & అన్నదానము కార్యక్రమము విజయవంతం చేయాల్సిందిగా కోరారు అలాగే రాజు నాయక్ మాట్లాడుతూ ప్రతి తండాలో కూడా సేవాలాల్ మహారాజ్ భోగ్ బండారో కార్యక్రమం కూడా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాల్సిందిగా
రాజు నాయక్ పిలుపునిచ్చారు












