E-PAPER

మల్లన్న ఆలయ హుండీ లెక్కింపు.

Date : 13 February 2026, 8:31 am Posted By : PRAJA GONTHUKA

మల్లన్న ఆలయ హుండీ లెక్కింపు.

మల్లన్న ఆలయ హుండీ లెక్కింపు.

ప్రజా గొంతుక కొమురవెల్లి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి 21రోజుల హుండీ ఆదాయంనగదు 90,42,186/-రూపాయలు మిశ్రమ బంగారం47గ్రాములుగా మిశ్రమ వెండి 005 కిలోలు హుండీ లెక్కింపు లో శివ రామ కృష్ణ భజన మండలి సేవ సమితి సేవ సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి తంకశాల వెంకటేష్ , విజయలక్ష్మి ఇన్స్పెక్టర్ , దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ ,సహాయ కార్యనిర్వహణాధికారి బుద్ధి శ్రీనివాస్,సుదర్శన్ , ఆలయ ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్, ఉత్సవ కమిటీ సభ్యులు గంగం నర్సింహ రెడ్డి , సార్ల లింగం , బొచ్చు ఎల్లయ్య , ఏ మల్లేశం ,వంగిరి వరలక్ష్మి నాగరాజు ,పర్యవేక్షకులు చంద్రశేఖర్ మరియు ఆలయ అర్చకులు , సిబ్బంది ,పోలీస్ సిబ్బంది , స్వర్ణకారుడు నర్సింహాచారి, SBI బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్