E-PAPER

*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిన్ననాటి మిత్రులు*

Date : 12 February 2026, 6:30 pm Posted By : PRAJA GONTHUKA

*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిన్ననాటి మిత్రులు*

*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిన్ననాటి మిత్రులు*

గండీడ్ ఫిబ్రవరి 12

ప్రజా గొంతుక న్యూస్

మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చిన్ననాటి మిత్రులు కలిసి దర్శించుకున్నారు.ఈరోజు స్వామిని దర్శించుకుని మొక్కులు‌ చెల్లించుకున్నారు.

స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.స్వామి ఆశీస్సులు మా కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్న. ఈ కార్యక్రమంలో. కటికే శంకర్ జి, పల్లె శ్రీనివాస్ రెడ్డి, గాజుల కేశవులు, కటికే యాదయ్య, పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్