భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్డు నిర్మాణ పనులు ముందస్తుగా చేయిస్తున్న
సర్పంచ్ -దేవేందర్ నాయక్
ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్
ఫిబ్రవరి (11)
చిల్పూర్ మండలం/ కొండాపూర్ గ్రామంలో వెలసిన సిద్దేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు గా మట్టి రోడ్డును బాగు చేపిస్తున్న సర్పంచ్ దేవేందర్ నాయక్ అలాగే సర్పంచ్ మాట్లాడుతూ మహాశివరాత్రి నాడు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మట్టి రోడ్డు నిర్మాణం పనులు కావచ్చు& భక్తుల కొరకు త్రాగు నీరు భక్తుల సౌకర్యాలు అన్ని ముందే సమాకుర్చడం జరుగుతుందని అలాగే జాగారం & ఉపవాసం ఉండే భక్తుల ఆరోగ్యం కోసం అన్ని సౌకర్యాలు ముందే సమాకుర్చచే విధంగా పని చేస్తామని సర్పంచ్ అన్నారు&
గ్రామం లో జరిగే
ప్రతి కార్యకపాలు విజవంతంగా చేస్తున్నామని చెప్పుకొచ్చారు












