E-PAPER

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.

Date : 11 February 2026, 7:27 pm Posted By : PRAJA GONTHUKA

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.

నేడు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శెట్టిపల్లి సత్తిరెడ్డి.

ప్రజా గొంతుక కొమురవెల్లి : ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మండలంలోని అయినాపూర్ పోసాన్ పల్లి,రామ్ సాగర్,కొమురవెల్లి గ్రామాలలో కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు N.E.P. 2020 చట్టాన్ని రద్దు చేయాలని పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని ఐసిడిఎస్ ను రక్షించాలని అంగన్వాడి టీచర్స్ హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఇతర సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆశ వర్కర్లకు రూ.1800/- ల ఫిక్స్డ్ వేతనం ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిధులు పెంచాలి ఆశాలకు కేంద్ర ప్రభుత్వం పెంచిన 1500 ల పారితోషకాలను వెంటనే అమలు చేయాలని 2021 జులై నుండి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి ఏరియర్స్ వెంటనే చెల్లించాలని పల్స్ పోలియో పెండింగ్ బిల్లును చెల్లించాలని డిమాండ్ చేశారు గ్రామపంచాయతీ ఉద్యోగులను బద్దీకరించాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కారోబార్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని అన్నారు. విద్యుత్ సవరణ, వి బి జి రాంజీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసి లో విదేశీ పెట్టుబడి అనుమతించడం లాంటి కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక ప్రమాదకర విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ,రాష్ట్ర కార్మిక సంఘాలు, అఖిలభారత ఫెడరేషన్ల పిలుపుమేరకు 2026 ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సాయిలు, కిషన్, రోడ్డ నరసింహులు, అరుణ, మంజుల, పుష్ప, కలబాలవ్వ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్