E-PAPER

గద్వాల జిల్లా కేంద్రంలో ఎల్ఐసి మీటింగ్లో పాల్గొన్న

Date : 11 February 2026, 7:26 pm Posted By : PRAJA GONTHUKA

గద్వాల జిల్లా కేంద్రంలో ఎల్ఐసి మీటింగ్లో పాల్గొన్న

*- గద్వాల జిల్లా కేంద్రంలో ఎల్ఐసి మీటింగ్లో పాల్గొన్న

*- ఎల్ఐసి ఏజెంట్ కొండేరు భీమన్న*

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ని నేడు ఎల్.ఐ.సి మీటింగ్లో పాల్గొన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్ ఐ. సి బీమా పాలసీలు ప్రతి కుటుం బంలో తప్పనిసరి చేసుకోవాలి అని ఆయన అన్నారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు మరియు ప్రతి కుటుంబంలో ఎల్.ఐ.సి ఇన్సూరెన్స్ అనేది సంఘట నలు విపత్తుల సంబంధించినపుడు కుటుంబానికి ఆర్థిక చేయూత ఉంటుంది అన్నా రు. ఇంకెందుకు లేటు తొందరగా పాలసీ చేసుకోండి సురక్షితంగా జీవిం చండి ఎల్ఐసి ఇన్ ఫ్రెండ్స్ పొందండి.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్