మన వూరు మన బాధ్యత నిడమానూరు గ్రూపు నుండి మరణించిన కుటుంబానికి ఆర్ధిక సహాయం
నల్గొండ జిల్లా ప్రతినిధి/ ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:10
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు గ్రామంలో ఇటీవల మరణించిన సంపంగి వెంకటేశ్వర్లు కుటుంబంకు మన ఊరు మన బాధ్యత అనే గ్రూపు నుండి 5వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ఇలాగే ప్రతి ఒక్కరు మన వూరు మన బాధ్యత గా సహాయం చేయాలని గ్రామానికి సహకరించాలని గ్రామస్తులు కోరుతున్నారు












