శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు...హాలియా సీఐ
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి షేక్ షాకీర్ హాలియా పిబ్రవరి:10
హాలియా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతి
భద్రతలకు విఘతం కలిగిస్తే కఠిన చర్యలు
తీసుకుంటామని సీఐ సతీశ్ రెడ్డి హెచ్చరించారు.
బుధవారం జరగనున్న మున్సిపల్ పోలింగ్
కేంద్రాల వద్ద పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు
చేస్తున్నట్లు తెలిపారు. బి ఎన్ ఎస్ 163 సెక్షన్
అమలులో ఉంటుందని, సమస్యాత్మక పోలింగ్
కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తామన్నారు.
ప్రశాంతంమైన వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కు
వినియోగించుకోవాలని కోరారు.












