E-PAPER

యూరియా యాప్ ను రద్దు చేయాలి…. సి పి ఎం 

Date : 10 February 2026, 7:34 pm Posted By : PRAJA GONTHUKA

యూరియా యాప్ ను రద్దు చేయాలి…. సి పి ఎం 

యూరియా యాప్ ను రద్దు చేయాలి.... సి పి ఎం

నల్గొండ జిల్లా ప్రతినిధి/ ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:10

రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన యూరియా యాప్ ను రద్దు చేయాలని నిడమనూరు మండల కేంద్రంలో మంగళవారం నాడు ఒక ప్రకటన లో కోరారు ఈ సందర్భంగా

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను

మాట్లాడుతూ యూరియా స్లాట్ బుకింగ్ తో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వెంటనే ఆ యాప్ ను రద్దు చేయాలని రైతులు ఆన్లైన్ బుక్ చేసుకుంటేనే యూరియా ఇస్తామనడంతో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సొసైటీ అధికారులు ఎరువుల డీలర్లు యూరియాను ఆన్లైన్లో ఇలా పెట్టగానే సెకండ్ల వ్యవధిలో స్టాక్ అయి పోతుందని రైతులు ఒక బస్తా యూరియా కోసం సెల్ ఫోన్లు పట్టాదారు పాస్ పుస్తకాలు పట్టుకొని సొసైటీల ముందు, ఫర్టిలైజర్ షాప్ ల ముందు నిరీక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు, నిరక్షరాస్యులు, స్మార్ట్ ఫోన్లు లేని రైతులు యూరియా యాప్ డౌన్లోడ్ చేసుకోవడంలో యూరియా బుక్ చేసుకునే విధానంలో, రెండుసార్లు ఓటిపి ఎంటర్ చేయడంలో, సర్వర్ డౌన్ అని, సిగ్నల్ లేదని, నో స్టాక్ అని చూపించడంలో ఇబ్బందులు పడుతున్నారని, ఒక బస్తా ఏరియా కోసం 40,50 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని, భూమి ఉండి పాస్ పుస్తకాలను లేని రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారని, అధికారులు ప్రతిరోజు యూరియా వస్తుందని లెక్కలు చెబుతున్నారు కానీ బుక్ చేసుకుంటే నో స్టాక్ అని యాప్ లో చూపిస్తుందని వచ్చిన యూరియాని ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితిలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఫర్టిలైజర్ యజమానులు, సంబంధిత అధికారులు, దళారులు పెద్ద ఎత్తున యూరియా బ్లాక్ దందా నిర్వహిస్తున్న సంబంధిత పై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, యూరియా అంధక పంట పొలాలకు తెగుళ్లు వచ్చి ఎర్రబారుతున్నాయని, ఈ యాప్ విధానం రద్దు చేసి రైతులకు నేరుగా యూరియా సరఫరా చేయాలని, ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కోమాండ్ల గురువయ్య, నల్లబోతు సోమయ్య, కుంచెం శేఖర్, వెంపటి మహేష్, ముత్యాల కేశవులు తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్