సిద్దేశ్వర స్వామి పెద్ద పట్నానికి ఆర్థిక సహాయం అందించిన రంగు రమేష్ గౌడ్
ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్
ఫిబ్రవరి /(10)
(చిల్పూర్)
కొండాపూర్ గ్రామంలో సిద్దుల గుట్ట లో వెలసిన స్వయంభు రాజేశ్వర స్వామి వారికి పెద్దపట్నం కోసం తనవంతుగా పదివేల నగదును కొండాపూర్ గ్రామ పెద్దల సమక్షంలో అందించిన శ్రీపతిపల్లి గ్రామ యువజన నాయకులు రంగు రమేష్ గౌడ్
అనంతరం
సర్పంచ్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే స్వయంభూ లింగేశ్వర స్వామిగా సిద్ధుల
గుట్టలో శంకరుడు వెలిశారని అలాగే మహాశివరాత్రి రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని &
కష్టాల్లో ఉన్నవారికి తప్పకుండ
ఆ స్వామి తోడుగా అండగా ఉంటారని తెలిపారు
అలాగే కొండాపూర్ గ్రామం తరపున రంగు రమేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని
శివరాత్రి రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు












