E-PAPER

*- శ్రీ జములమ్మ అమ్మవారి దర్శనా నికి వేల సంఖ్యలో వచ్చిన భక్తులు*

Date : 10 February 2026, 6:16 pm Posted By : PRAJA GONTHUKA

*- శ్రీ జములమ్మ అమ్మవారి దర్శనా నికి వేల సంఖ్యలో వచ్చిన భక్తులు*

*- శ్రీ జములమ్మ అమ్మవారి దర్శనా నికి వేల సంఖ్యలో వచ్చిన భక్తులు*

*-జోగులాంబ గద్వాల జిల్లా.*

కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలం గాణ రాష్ట్రాల నుండి జమ్ములమ్మ అవ్వ మొక్కుబడి ఏడాదికి ఒక దినం.. గద్వాల పున్నం నుండి అధిక సంఖ్యలో భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి అమ్మవారి మొ క్కులు టెంకాయ పళ్ళు పూలు, అలాగే మేకపోతు, మరియు కోళ్లతో మొక్కుబడి చెల్లిస్తారు. ఈ జమ్ములమ్మ కు తాతల నుండి జమ్ములమ్మ అవ్వ అనవాయి తీగా ఇప్పటికీ ఈ మొక్కుబడి కొన సాగిస్తూనే ఉన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్