*- సద్దలోనిపల్లి గ్రామ శివ స్వాము లకు అన్నదాన కార్యక్రమం.*
*శేషన్న గారి రామ తిమ్మయ్య తండ్రి రోడ్డు కాడి బుడ్డన్న*
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామంలో నేడు శివ స్వాములు శ్రీశైలంకి బయలుదేరిన సందర్భంగా.. శివ స్వాములకు అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప అని భావించి అన్నదాత శేషన్నగారి రామ తిమ్మయ్య ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.












