E-PAPER

మదనం పోచమ్మ, సుంకరి కోట,సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రాంతాన్ని పరిశీలించిన ఐ టి శాఖ మంత్రి…

Date : 09 February 2026, 9:17 pm Posted By : PRAJA GONTHUKA

మదనం పోచమ్మ, సుంకరి కోట,సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రాంతాన్ని పరిశీలించిన ఐ టి శాఖ మంత్రి…

మదనం పోచమ్మ, సుంకరి కోట,సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రాంతాన్ని పరిశీలించిన ఐ టి శాఖ మంత్రి...

ప్రజ గొంతుక,(ఫిబ్రవరి 09) కాల్వ శ్రీరాంపూర్: ప్రముఖ కాంట్రాక్టర్ పిడిఆర్ సంస్థ సూచనలతో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పెద్దరాతుపల్లిగ్రామం లో ఆకస్మిక పర్యటన. గ్రామంలోని మధునం పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.అలాగే సమ్మక్క- సారలమ్మ అమ్మవార్లను పిడిఆర్ యజమాన్యం దేవేందర్ రెడ్డి, విజేందర్ రెడ్డి, సర్పంచ్ రవికటి లతా సారయ్య, కలిసి దర్శించుకున్నారు. సుంకరికోట ప్రాంతాన్ని పర్యట కేంద్రంగా అభివృద్ధి చేయాలని మంత్రిని కోరినట్లు సర్పంచ్ లత సారయ్య, తెలిపారు. మంత్రి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపినట్లు వారు తెలిపారు. పిడిఆర్ సంస్థ యాజమాన్యం మా గ్రామం కావడం, మా గ్రామ ప్రజలు చేసుకున్న ఎంతో పుణ్యమని,మా గ్రామం అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు అన్నారు.వారి వెంట ఉన్నవారు ఉపసర్పంచ్ రోండ్ల విష్ణువర్ధన్, సమ్మక్క సారలమ్మ చైర్మన్ శ్రీపతి మొగిలి గౌడ్,మాజీ సర్పంచ్ లు ఓరుగంటి కొమురయ్య గౌడ్,వార్డ్ సభ్యులు,నాయకులు పులి సాగర్ రెడ్డి, కొమరయ్య,తదితరులుఊన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్