నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ.......
బి. శరత్ చంద్ర
అదనపు ఎన్నికల అధికారి & కమిషనర్,నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:09
2వ సాధారణ ఎన్నికలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం
ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన శిక్షణ
కౌంటింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలు, జాగ్రత్తలపై స్పష్టమైన అవగాహన.
అనుభవజ్ఞులైన మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ అందింపు.
కార్యక్రమంలో పాల్గొన్న రిటర్నింగ్ అధికారులు, సంబంధిత ఎన్నికల అధికారులు.
ఎలాంటి లోపాలు లేకుండా, న్యాయసమ్మతంగా కౌంటింగ్ నిర్వహించడమే లక్ష్యం...
కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకతకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరమని అధికారులు పేర్కొన్నారు.












