E-PAPER

విద్యుత్ సరఫరా అంతరాయానికి సహకరించగలరు….

Date : 09 February 2026, 9:15 pm Posted By : PRAJA GONTHUKA

విద్యుత్ సరఫరా అంతరాయానికి సహకరించగలరు….

విద్యుత్ సరఫరా అంతరాయానికి సహకరించగలరు....

యం.ధన్ రాజ్ కుమార్

ఏఈ, హాలీయా

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి:09

తేదీ: 10-02-2026 మంగళవారం నాడు 132/33 కే వి హాలీయా సబ్స్టేషన్ లో బస్ మెంటనెన్సు వర్క్ జరుగుతునందున 33/11 కే వి హాలీయా సబ్ స్టేషన్ పరిదిలోని అన్ని ఫీడర్లకు రేపు ఉదయం 8:00 గంటల నుండి 09:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండును.కావున హాలీయా, అనుముల,ఈశ్వర్ నగర్,మదారి గూడెం, కొత్త పల్లి మరియు ఇబ్రహీం పేట గ్రామాల గృహ, వాణిజ్య,అగ్రికల్చర్ మరియు ఇండస్ట్రియల్ వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి మరియు అధికారులకు సహకరించగలరని మనవి.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్