E-PAPER

మున్సిపల్ ఎన్నికల్లో పద్మశాలి అభ్యర్థికి పద్మశాలి సంఘం మద్దతు….

Date : 09 February 2026, 4:43 pm Posted By : PRAJA GONTHUKA

మున్సిపల్ ఎన్నికల్లో పద్మశాలి అభ్యర్థికి పద్మశాలి సంఘం మద్దతు….

మున్సిపల్ ఎన్నికల్లో పద్మశాలి అభ్యర్థికి పద్మశాలి సంఘం మద్దతు....

*జనగామ19వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి దోర్నాల అనిత వెంకటేశ్వర్లు ప్రచారానికి పద్మశాలి సంఘం ప్రచారం....*

జనగామ జిల్లా కేంద్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో 19 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దోర్నాల అనిత వెంకటేశ్వర్లకు మద్దతుగా సోమవారం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం తరపున జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్షులు ప్రచారంలో పాల్గొని మద్దతు తెలిపారు... సంఘం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న దోర్నాల అనిత వెంకటేశ్వర్లు చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు... ఈసారి జరిగే ఎన్నికల్లో పద్మశాలీల సత్తా చాటాలని వారన్నారు... ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు వేముల బాలరాజు... చిల్పూర్.. రఘునాథపల్లి.. పాలకుర్తి..జాఫర్గాడ్ మండలల అధ్యక్షులు గజ్జల దామోదర్... మాచర్ల సారయ్య,కరిమికొండ వెంకటేశ్వర్లు,డాక్టర్ మామిడాల సోమనారాయణ, రాష్ట్ర నాయకులు రాపోలు రామ్మూర్తి.. రాష్ట్రమీడియా ఇన్ఛార్జి చింతకింది కృష్ణమూర్తి, కుమారస్వామి... దోర్నాల రమేష్... జనగామ మాజీ కౌన్సిలర్ మచ్చ బాల్ నరసయ్య,కారంపూడి వెంకట నరసయ్య సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు...

⬇ DOWNLOAD
×

మున్సిపల్ ఎన్నికల్లో పద్మశాలి అభ్యర్థికి పద్మశాలి సంఘం మద్దతు….

*జనగామ19వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి దోర్నాల అనిత వెంకటేశ్వర్లు ప్రచారానికి పద్మశాలి సంఘం ప్రచారం….*

జనగామ జిల్లా కేంద్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో 19 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దోర్నాల అనిత వెంకటేశ్వర్లకు మద్దతుగా సోమవారం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం తరపున జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్షులు ప్రచారంలో పాల్గొని మద్దతు తెలిపారు… సంఘం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న దోర్నాల అనిత వెంకటేశ్వర్లు చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు… ఈసారి జరిగే ఎన్నికల్లో పద్మశాలీల సత్తా చాటాలని వారన్నారు… ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు వేముల బాలరాజు… చిల్పూర్.. రఘునాథపల్లి.. పాలకుర్తి..జాఫర్గాడ్ మండలల అధ్యక్షులు గజ్జల దామోదర్… మాచర్ల సారయ్య,కరిమికొండ వెంకటేశ్వర్లు,డాక్టర్ మామిడాల సోమనారాయణ, రాష్ట్ర నాయకులు రాపోలు రామ్మూర్తి.. రాష్ట్రమీడియా ఇన్ఛార్జి చింతకింది కృష్ణమూర్తి, కుమారస్వామి… దోర్నాల రమేష్… జనగామ మాజీ కౌన్సిలర్ మచ్చ బాల్ నరసయ్య,కారంపూడి వెంకట నరసయ్య సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్