E-PAPER

భూపాలపల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శాయంపేట మండల బిఆర్ఎస్ నాయకులు

Date : 09 February 2026, 4:35 pm Posted By : PRAJA GONTHUKA

భూపాలపల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శాయంపేట మండల బిఆర్ఎస్ నాయకులు

భూపాలపల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శాయంపేట మండల బిఆర్ఎస్ నాయకులు

ప్రజా గొంతుక ప్రతినిధి / శాయంపేట(ఫిబ్రవరి09)

భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 21వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆంగోత్ స్వాతి-కిరణ్ ను ఆదరించి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ యూత్ నాయకులు గండ్ర గౌతమ్ రెడ్డి శాయంపేట మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి లు ఇంకేంటి ప్రచారం చేస్తూ ఓటర్లను కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా సోమవారం హనుమాన్ నగర్ కాలనీలో విస్త్రుతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి అభివృద్ధిలో రెండున్నర ఎలా పూర్తిస్థాయిలో అభివృద్ధి ఆగిపోయిందని ప్రజలు గమనించాలని హనుమాన్ నగర్ కాలనీలో ఇప్పటికీ సరైన రోడ్లు మురుగు కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా కూడా ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు .ఇకముందు కూడా జరిగే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని ఆయన వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వందల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎక్కడ పనులు ఆగిపోవడం జరిగిందన్నారు కాలనీలోకి వస్తే అభివృద్ధి అంటే ఏమిటో వారికి తెలియ వస్తుంది అన్నారు .అందుకనే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మి మోసపోకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన21వ ఆంగోతు స్వాతీ కిరణ్ , 24 వ వార్డు అభ్యర్థి మేకల రజిత మల్లేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో శాయంపేట మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు గంట శ్యాంసుందర్ రెడ్డి ,సోషల్ మీడియా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్, గ్రామశాఖ అధ్యక్షులు మేకల వెంకన్న, చెన్నబోయిన అజయ్ కుమార్, సవాసి రమేష్, ఇమ్మడిశెట్టి సదానందం, MD మొహబుద్దీన్, మారేపల్లి నందం, త్రిపురాల శ్రీనివాసరావు, ఉదరి మహేష్, కొమ్మల శివ, గాదె రాజేందర్, అరికిళ్ల ప్రసాద్, పెంబర్తి వినయ్, శ్యాంసుందర్ రెడ్డి, ముష్క వినోద్, రామ్ శెట్టి లక్ష్మారెడ్డి, లావడ్య రవీందర్, సావుల్ల కిష్టయ్య, కలువాల నరేందర్, ప్రశాంత్, తుడుం రాజు అంకేశ్వరం మొగిలి, కొడిమాల మహేందర్, గజ్జి రమేష్, గజ్జి రాజు, పోతుగంటి సాంబరాజు, లక్కం బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్