కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి వార్డ్ అభివృద్ధికి బాటలు వేయండి
చౌటుప్పల్ ఫిబ్రవరి ,09(ప్రజా గొంతుక)
చౌటుప్పల్ మున్సిపాలిటీ 12వ వార్డులో ఇంటింటి ప్రచారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్లగొండ జిల్లా డిసిసి అధ్యక్షులు పూనా కైలాస్ నేత గారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి వార్డు ప్రజలకు వివరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 12వ వార్డు అభ్యర్థి పాక చిరంజీవి ప్రచార ర్యాలీలో వార్డ్ అధ్యక్షులు చెరుకు లింగస్వామి గౌడ్ ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షులు పూనా కైలాస్ నేత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో రోడ్లు, రేషన్ కార్డులు, ఫ్రీ బస్సు, రైతు రుణమాఫీ, గృహ జ్యోతి, సీఎం రిలీఫ్ ఫండ్ , ఎల్ఓసి చెక్కులు, వంటి పథకాలు రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్నాయని మన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమస్య ఉందని వెళ్తే తక్షణమే పరిష్కరిస్తారని వార్డు అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిస్వార్ధంగా మీ సమస్యలు ఎప్పుడు మా దృష్టికి తీసుకువచ్చే పాక చిరంజీవి కి ఓటు వేసి గెలిపించగలరని వార్డులో చేసినా అభివృద్ధికి పట్టం కట్టాలని పార్టీ ప్రజలకు వార్డు సభ్యులందరికీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిళలతో ర్యాలీ తీసి ఓటు అభ్యర్థించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబిసి రాష్ట్ర తిరుపతి వైస్ చైర్మన్ తిరుపతి రవీందర్ , ఎస్కే జానీ బాబా , సీతా రామచంద్రస్వామి దేవాలయం గుడి కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి, మాజీ సర్పంచ్ బొంగు జంగయ్య, గౌడ్, కంచర కుంట్ల వెంకట్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ బుంగపట్ల భారతమ్మ ,మాజీ కౌన్సిలర్ సుల్తాన్ రాజు, వార్డ్ ఇన్చార్జిలు మాధగొని శేఖర్ గౌడ్, బక్క శ్రీనాథ్, తీగుళ్ల బాలరాజు , పార్టీ సీనియర్ నాయకులు తమ్మ కొండ రాజు, మాస సుధాకర్ , మానుపాటి వెంకటేశ్వర్ , బొమ్మ కంట శివ, సుల్తాన్ శేఖర్, జాజుల శివ, అల్లి కృష్ణ , సాయి, కంచరకుంట్ల శశిధర్ రెడ్డి, తేలుకుంట్ల నవీన్, మహిళా నాయకురాలు మాజీ ఉపసర్పంచ్ పాక పద్మ బొబ్బిలా సంధ్య, రెడ్డి లక్ష్మి, చిందం జ్యోతి ,జిట్టం ,కవిత, కౌసల్య బుడ్డా దివ్య తదితరులు నాయకులు, కార్యకర్తలు












