E-PAPER

పంచతంత్ర విద్యార్థులు ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్

Date : 09 February 2026, 4:24 pm Posted By : PRAJA GONTHUKA

పంచతంత్ర విద్యార్థులు ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్

పంచతంత్ర విద్యార్థులు ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్

ప్రజా గొంతుక చేర్యాల: పట్టణంలోని పంచతంత్ర పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్ ( లర్నింగ్ ఇస్ ఫన్ ) కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం లో భాగంగా విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్స్ అందరిని ఆకట్టుకున్నాయి చదువుతో పాటు సంబంధించిన వర్కింగ్ మోడల్స్ ప్రాజెక్ట్అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు సుమారుగా 150 పేరెంట్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్యామల మాట్లాడుతూ విద్యార్థులు చేసిన ప్రాజెక్టు చక్కగా తల్లిదండ్రులకు వివరించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. కేవలము బట్టి చదువులే కాకుండా ప్రాజెక్టు విధానంలో వివరణ చాలా బాగుందని తల్లిదండ్రులు కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం మరియు ఉపాధ్యాయుల యొక్క ప్రోత్సాహం చాలా బాగుందని అన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్