E-PAPER

నీటి పైపులైను వ్యవస్థ పునరుద్ధరణ కోసం గ్రౌండ్ లెవెల్ లో పరిశీలన

Date : 09 February 2026, 3:23 pm Posted By : PRAJA GONTHUKA

నీటి పైపులైను వ్యవస్థ పునరుద్ధరణ కోసం గ్రౌండ్ లెవెల్ లో పరిశీలన

నీటి పైపులైను వ్యవస్థ పునరుద్ధరణ కోసం గ్రౌండ్ లెవెల్ లో పరిశీలన

ప్రజా గొంతుక భీమారం మండల ప్రతినిధి చంద్రశేఖర్ నాంపల్లి: భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీలో వాటర్ ట్యాంక్ కింద ఉన్న పైప్లైన్ వ్యవస్థ గత పాలకుల నిర్లక్ష్యంతో చాలా రోజుల నుండి వాటర్ లీక్ అవుతుంది. దానిని అనుకోని డ్రైనేజీ నాల ఉండి పరిసర ప్రాంతం అపరిశుభ్రంగా తయారయింది. దానితో ప్రజలు ఆరోగ్యం పాలవుతున్నారు. దానిని ప్రస్తుత సర్పంచ్ చెగొండ కొమురయ్య చొరవ తీసుకొని బాలవికాస ఆధ్వర్యంలో నీటి శుద్ధత పరీక్షలు జరిపించారు. తర్వాత మిషన్ భగీరథ అధికారులతో వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంతాలను సమీక్షించి పునరుద్ధరించడానికి చొరవ తీసుకున్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్