E-PAPER

*బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్దులను గెలిపించాలి*

Date : 08 February 2026, 9:21 pm Posted By : PRAJA GONTHUKA

*బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్దులను గెలిపించాలి*

*బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్దులను గెలిపించాలి*

మాజి మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి

ప్రజా గొంతుక న్యూస్, (ఫిబ్రవరి 08) సూర్యాపేట: మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కొండపల్లి సాగర్ రెడ్డి, ఢిల్లీ పావని ఉపేందర్ లను భారి మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో 31,40 వ వార్డులో జరిగిన ఎన్నికల సమావేశాలలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి వ్యతిరేకులని అన్నారు. కాంగ్రెస్ అంటె కరువు,కన్నీరు,మోసం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలల్లో గత రెండు సంవత్సరాల నుంచి సూర్యాపేటలో దోమలు, పందులు పెరిగాయని అన్నారు. తాము పట్టణంలో ప్రతి వార్డులో సిసి రోడ్లు వేస్తే ప్రస్తుతం రోడ్లను తవ్వి ఆగం చేశారని. సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను గెలిపిస్తే ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో జీవించే విధంగా పరిపాలన అందిస్తామని అన్నారు. 40 వ వార్డులో ఢిల్లీ పావనిని బెదిరిస్తే సహించేది లేదని ఆమెకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. కొండపల్లి సాగర్ రెడ్డిని 31వ ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మారిపెద్ది శ్రీనివాస్, పార్టీ నాయకులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్