అధికార పార్టీకి ఓటేద్దాం.. అభివృద్ధికి బాటలు వేద్దాం..
శ్రీమతి గౌహర్ జబీన్-మజారుద్దీన్ ని భారీ మెజారిటీతో గెలిపిద్దాం
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి:08
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని,హాలియా పట్టణ కేంద్రంలో,మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి గౌహర్ జబీన్-మజారుద్దీన్ ని భారీ మెజారిటీతో గెలిపించడానికి వేలసంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులు, ఆ వార్డుల ప్రజలు,పట్టణ ప్రజలు, ఎన్ ఎస్ యు ఐ యూత్ కాంగ్రెస్ నాయకులు,సోషల్ మీడియా సభ్యులు మరియు పట్టణ నాయకులతో కలిసి ఇంటి ఇంటికి ప్రచారం చేస్తూ శ్రీమతి గౌహర్ జబీన్-మజారుద్దీన్ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని అభ్యర్థించిన స్థానిక శాసనసభ్యులు జయవీర్ కుందూరు
అధికార పార్టీకి ఓటేద్దాం.. అభివృద్ధికి బాటలు వేద్దాం.. “












