*బ్రాహ్మణ సంఘం పురోహిత బ్రాహ్మణ బిరుదు*
*ప్రజా గొంతుక ఫిబ్రవరి 8 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*
నేడు దేవరకొండ నియోజకవర్గం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పురోహిత బ్రహ్మ అనే బిరుదు బిరుదును ఆరుళగురు బ్రాహ్మణులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పరాభవనామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ కుప్ప శ్రీనివాస్ శాస్త్రి అవార్డు గ్రహీతలకు అవార్డు అందజేసి పంచాంగ ఆవిష్కరణ గురించి అనేక విషయాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కురుమేటి రవి ప్రసాద్ శర్మ కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ శర్మ గౌరవ అధ్యక్షులు సురభి కృష్ణమూర్తి కన్వీనర్ వంశీకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు












