E-PAPER

*-అయిజ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 18వ వార్డులోబీజేపీ పార్టీ అభ్యర్థిగా రేణుక మధు.* 

Date : 08 February 2026, 6:37 pm Posted By : PRAJA GONTHUKA

*-అయిజ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 18వ వార్డులోబీజేపీ పార్టీ అభ్యర్థిగా రేణుక మధు.* 

*-అయిజ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 18వ వార్డులోబీజేపీ పార్టీ అభ్యర్థిగా రేణుక మధు.*

 జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజ పట్టణంలో 18వ వార్డు అభ్యర్థి బోయ రేణుక తరఫున నేడు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. అలాగే గద్వాలకాంటెస్టెంట్ ఎమ్మెల్యే శివ రెడ్డి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి పథకాలు పేద ప్రజలకు అందజేసి బీజేపీ పార్టీని విశ్వ గురువు స్థానానికి చేర్చే లక్ష్యంగా అభివృద్ధి కొనసాగుతూ ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేసి పేద ప్రజల ప్రాణాలతో చెలగట మాడినటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి నేడు ప్రజల్ని ఓట్లు ఏ విధంగా అడగడానికి వచ్చారు అని అన్నారు.మరియు ఒక్కసారి ఆలోచించి బిజెపికి ఓటు వేద్దాం అభివృద్ధిని చేద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ అయిజ ఇంచార్జ్ శంకర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్య క్షులు రామచంద్ర రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షు లు సంజీవరెడ్డి, మండల అధ్యక్షులు కృష్ణ, తూముకుంట అంజి, లక్ష్మణ్, రాజశేఖర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్