*- గద్వాల మున్సిపాలిటీలో 18 వ వార్డు జోరు..గా ప్రచారం*
*- హనుమంతు నాయుడు బలపరిచిన అభ్యర్థి టెంకాయల చంటిబాబు*
*- చంటిబాబు తరపున ప్రచారం చేసిన దివ్యాంగులు*
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నేడు 18వ వార్డుకు బలపరిచిన అభ్యర్థి టెంకాయల చంటిబాబు కు మద్దతు తెలుపు తూ... 18వ వార్డు సభ్యులు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని కోరారు. అలాగే మీరు ఆశీర్వ దిస్తే 18వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా అని ఆయన అన్నారు. మకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రచారంలో ముమ్మారంగా చేస్తూ.. ఇల్లు.. ఇల్లు..గడప..గడప.. తిరుగుతూ.. దివ్యాంగులు అంటే ఆత్మ విశ్వాసంతో పనిచేస్తామని వార్డు సభలకు సూచిం చారు.ఈ కార్యక్రమంలో వి హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకురాలు మంజుల, జయం తు,తదితరులు పాల్గొన్నారు.












