E-PAPER

బద్రి గాలయ్య గెలుపు అభివృద్ధికి మలుపు

Date : 08 February 2026, 3:42 pm Posted By : PRAJA GONTHUKA

బద్రి గాలయ్య గెలుపు అభివృద్ధికి మలుపు

బద్రి గాలయ్య గెలుపు అభివృద్ధికి మలుపు

చౌట్టుప్పల్ ఫిబ్రవరి 08 (ప్రజా గొంతుక)

చౌటుప్పల్ మున్సిపల్ 8వ వార్డు ఎన్నికల ప్రచారం సరికొత్త మలుపు తిరిగింది.నిన్నటి వరకు అభ్యర్థి ఓట్లను అడిగారు కానీ నేడు అభ్యర్థి గెలుపును ప్రజలే తమ భుజాలపై వేసుకున్నారు.వార్డ్ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరు ఎనిమిదో వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి బద్రి గాలయ్య కు మద్దత్తుగా ప్రజలె రంగంలోకి దిగారు. కేవలం ప్రజలే కాదు వార్డులోని యువత మహిళలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు మా వార్డ్ బాగుండాలంటే కాంగ్రెస్ రావాలి బదిరి గాలయ్య గెలవాలి అని అంటూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.ప్రజల నుండే ఇంతటి అపూర్వ స్పందన లభించడం చూస్తుంటే అభ్యర్థి విజయం ఖాయం అనేది విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల ఐక్యత ప్రగతికి సంకేతం వార్డ్ లోని సమస్యలు తీరాలన్న మౌలిక వసతులు మెరుగుపడాలన్న అది బద్రి గాలయ్య వంటి సమర్ధుడైన నాయకుడితోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బద్రి గాలయ్య ఓటర్లను కోరారు ఈ యొక్క కార్యక్రమంలో భువనగిరి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పాశం సంజయ్ బాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్