E-PAPER

*- పెద్ద తాండ గ్రామ పంచాయతీలో గ్రామసభ*

Date : 07 February 2026, 9:09 pm Posted By : PRAJA GONTHUKA

*- పెద్ద తాండ గ్రామ పంచాయతీలో గ్రామసభ*

*- పెద్ద తాండ గ్రామ పంచాయతీలో గ్రామసభ*

*- గ్రామ సభలో పాల్గొన్న గ్రామ సర్పంచ్,ఉపసర్పంచ్*

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పెద్ద తండా గ్రామపంచాయ తీలో నేడు గ్రామసభ నిర్వహించారు ఈ గ్రామ సభకు సర్పంచ్ మూడవ నారియా నాయక్, ఉప సర్పంచ్ అలాగే వాడు సభ్యులు పంచాయతీ సెక్రటరీ స్కూల్ టీచర్లు ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు మరియు గ్రామ పెద్దలు యువకులు, గ్రామసభలో పాల్గొన్నారు. గ్రామంలో ఉండే సమస్యలు పారిశుద్ధ్యం రాబోయే వేసవిలో వాటర్ సమస్య తడి చెత్త పొడి చెత్త గ్రామంలో ప్రతి ఇంటికి బాత్రూం మరియు ఇంకుడు గుంతలు నిర్మించు కోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్