E-PAPER

దేవరకొండ మున్సిపాలిటీ పురపాలక సంఘం నల్లగొండ  

Date : 07 February 2026, 8:57 pm Posted By : PRAJA GONTHUKA

దేవరకొండ మున్సిపాలిటీ పురపాలక సంఘం నల్లగొండ  

దేవరకొండ మున్సిపాలిటీ పురపాలక సంఘం నల్లగొండ

ప్రజా గొంతుక ఫిబ్రవరి 7 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ

పురపాలక సంఘం ఎన్నికలలో భాగముగా శ్రీయుత జిల్లా కలెక్టర్ నల్లగొండ రిటర్నింగ్ అధికారి కార్యాలయము (పురపాలక సంఘము కార్యాలయము) దేవరకొండ ను ఆకస్మిక తనిఖీ చేసినారు తనిఖీలో భాగముగా Postal Ballot యొక్క వివరములు దాని యొక్క ప్రక్రియను పరిశీలించినారు ఇందువెంట శ్రీయుత రాజస్వ మండలాధికారి దేవరకొండ . DSP దేవరకొండ , తహశీల్దార్ దేవరకొండ మరియు మున్సిపల్ కమిషనర్ దేవరకొండ సంబందిత సిబ్బంది హాజరైనారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్