E-PAPER

*15వ వార్డు బిజెపి కౌన్సిలర్ మునగపాటి చంద్రకళ నరసింహ అభ్యర్థి ఇంటింటా ప్రచారం*

Date : 07 February 2026, 8:56 pm Posted By : PRAJA GONTHUKA

*15వ వార్డు బిజెపి కౌన్సిలర్ మునగపాటి చంద్రకళ నరసింహ అభ్యర్థి ఇంటింటా ప్రచారం*

*15వ వార్డు బిజెపి కౌన్సిలర్ మునగపాటి చంద్రకళ నరసింహ అభ్యర్థి ఇంటింటా ప్రచారం*

  *ప్రజా గొంతుక ఫిబ్రవరి 7 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ ఖిల్లా నల్గొండ*

దేవరకొండ పట్టణంలోని మున్సిపాలిటీ లోని 15 వ వార్డు బిజెపి కమలం పువ్వు కౌన్సిలర్ అభ్యర్థిగా *మునగపాటి చంద్రకళ నరసింహ* పోటీ చేస్తున్నారు. కావున శనివారం రోజు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం చేస్తూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా *మునగ పాటీ చంద్రకళ నరసింహ* ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఆయన వెంట నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్