ప్రచార పర్వంలో భాగంగా నల్లగొండ పట్టణంలోని 15వ డివిజన్ కార్పొరేటర్.... బిఆర్ఎస్ అభ్యర్థి దొడ్డి రమేష్ ప్రచారం
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:07
నల్లగొండ పట్టణంలోని 15వ డివిజన్ కార్పొరేటర్. బిఆర్ఎస్ అభ్యర్థి దొడ్డి రమేష్ ప్రచారంముమ్మరంగా సాగుతుంది ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి కలుస్తూ తన వార్డులోనే అందరి సహకారం కావాలనే అభ్యర్థిస్తున్నారు. ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తూ తనను గెలిపించాలని కోరుకుంటున్నారు డివిజన్లోని ప్రజలు తన కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభివృద్ధికి సహకరించాలని కోరుచున్నారు ప్రచారంలో కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు ప్రచారంలో భాగంగా వినాయక నగర్ శ్రీకృష్ణ నగర్ మార్కండేయ కాలనీ ముదిరాజ్ కాలనీ బొడ్రాయి సెంటర్ కాలనీలలో ప్రచారం నిర్వహించారు












