E-PAPER

*ఘనంగా మడలేశ్వర స్వామి కళ్యాణం*

Date : 07 February 2026, 8:45 pm Posted By : PRAJA GONTHUKA

*ఘనంగా మడలేశ్వర స్వామి కళ్యాణం*

*ఘనంగా మడలేశ్వర స్వామి కళ్యాణం*

ప్రజా గొంతుక న్యూస్ రాయికల్ రిపోర్టర్ అనిల్ కుమార్

రామాజీపేట గ్రామంలో మడలేశ్వర స్వామి కళ్యాణం పురోహితులు అజయ్ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. రజక సంఘం ఆధ్వర్యంలో శివనామ స్మరణతో ఈ కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్