మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పకడ్బందీ పోలీస్ తనిఖీలు...
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా నిఘా మరింత కట్టుదిట్టం...
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:07
మద్యం, నగదు, గిఫ్ట్ వస్తువుల అక్రమ తరలింపుపై ప్రత్యేక దృష్టి...
చెక్పోస్టులు, తనిఖీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్...
ప్రధాన రహదారులు, గ్రామీణ మార్గాలు, పట్టణాల్లో వాహనాల క్షుణ్ణ తనిఖీలు...
కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై విస్తృత తనిఖీలు
నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు...
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం సహించేది లేదని హెచ్చరిక...
ప్రజలు ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి...
అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచన...
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.
తనిఖీల్లో పాల్గొన్న నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్ఐ గోపాల్ రావు, సిబ్బంది పాల్గొన్నారు












