రాష్ట్రంలో ఏ ఎన్నికైన సరే వస్తే చాలు ఎక్కడలేని ప్రేమను కురిపిస్తున్న
నాయకులు- అలోచించి ఓటు వెయ్యండి
మల్లేష్-కొండాపూర్
ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్
ఫిబ్రవరి (07)
చిల్పూర్ మండలం/ కొండాపూర్ గ్రామ మాజీ సీనియర్ నాయకులు మల్లేష్
మాట్లాడుతూ ప్రతి ఎన్నికలు వస్తే హడావిడి తప్ప అభివృద్ధి లేదు & తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలైనా జరిగే ముందు తర్వాత అభివృద్ధి అనేదే లేకుండా పోతుంది ఏ నాయకులైన సరే ఎన్నికలు వస్తే తప్ప ప్రజలలో కనిపిస్తున్నారు తరువాత సరిగ్గా ప్రజల్లో రారు ప్రజల బాగు కోరి రాజకీయం లో రావట్లేదు అని ఎన్ని సార్లు కొత్త వారికి అవకాశం ఇచ్చిన మార్చిన ఏ పార్టీ అని కాకుండా నాయకులపై నమ్మకంతో గెలిపిస్తున్నాము కానీ నాయకులు గెలిచాక వారి కడుపు నిండడం తప్ప ప్రజలలో మళ్ళీ సరిగ్గా కనిపించరు ప్రజల పనులపై నిర్లక్ష్యం వ్యహిస్తున్నారు అలాగే వారిపై ఉండే ప్రేమ విశ్వాసం నమ్మకం గౌరవం అనేది కోల్పోతున్నారు& భవిష్యత్ తరాలలో మనకు మార్గాలను చూపిస్తారని మనం ఎన్నుకుంటే& అలా కాకుండా వారి స్వార్దనికి అనుగుణంగా పని చేస్తున్నారని చదువుకున్నవాడి కంటే చదువు లేని వారే గొప్ప గొప్ప పనులు చేశారు కనీసం వారిని స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలని రేపటి మన భవిష్యత్ తరాలను
మార్చే దిశగా చదువుకున్నవాడు నాయకులు రాజకీయాల్లో రావాలి భవిష్యత్ తరాలకు మార్పును అందించే ఆ విధంగా పని చెయ్యాలి అలాగే రాజకీయాన్ని ఆస్త్రాన్ని మలుచుకొని ప్రతి నాయకులు అవినీతిలు అక్రమాలు పాల్పడే దిశగా కొనసాగొద్దని & ప్రజల్ని యువకుల్ని స్వయం ఉపాధి కల్పించే విధంగా పనిచెయ్యండి మరియు
సోమరిపోతులను చెయ్యకండి అలాగే ముందు పని చేసిన నాయకుల్ని స్ఫూర్తి గా తీసుకోకండి అని తెలియజేస్తున్నాను ఇప్పుడిప్పుడే మార్పును కోరుకుంటున్నా ప్రజలనీ
ఇలాంటి జరగకూడదని మేము కోరుకుంటున్నాము అని తెలిపారు& పార్టీ అని చూడకుండా తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాల్లో ఉన్న
నియోజకవర్గలలో అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తినీ నాయకుడినీ ఎన్నుకోవాలని సూచించారు












