*-గద్వాల పట్టణంలో14 వ వార్డు బి ఆర్ఎస్ పార్టీ హనుమంతు నాయుడు బలపరిచిన అభ్యర్థి*.
పిడిఎస్యు రాజు.
- ప్రచారంలో పాల్గొన్న ధరూర్ మండల్ మాజీ జడ్పిటిసి పద్మ వెంకటేశ్వర రెడ్డి.
నేడు జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నిక లలో భాగంగా ప్రచారానికి ముఖ్య అతి థిగా పాల్గొన్న మాజీ జెడ్పిటిసి పద్మా వెంకటేశ్వర్ రెడ్డిపాల్గొన్నారు.అలాగే14వ వార్డులో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ప్రచా రం చేస్తూ... అనంతరం వారు మాట్లాడు తూ... గద్వాల్ పట్టణం అభివృద్ధి చెం దాలంటే యువతకు అవకాశం ఇచ్చి మరియు బి ఆర్ఎస్ పార్టీకి ఓటు వేయా లని బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తేనే గద్వాల్ పట్టణ అభివృద్ధి సాధ్యమని జడ్పిటిసి పద్మా వెంకటేశ్వర రెడ్డి అన్నారు. అలాగే ఇందులో భాగంగా బలపరిచిన అభ్యర్థి రాజు మాట్లాడుతూ... ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయ కులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.












