*-గద్వాల పట్టణంలో14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బి. శంకర్.*
*-14వ వార్డులో జోరుగా ప్రచారం.*
శంకర్ మాట్లాడుతూ...నా గెలుపు మన వార్డు ప్రజల శ్రేయస్సు కొరకు మరియు యువత చైతన్య స్ఫూర్తి కి ఆదర్శ ప్రాయంగా కావాలని ఆకాంక్షిస్తు..14 వ వార్డ్ కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి.శంకర్ అలాగే గద్వాల జిల్లా కేంద్రం లోని 14వ వార్డు మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఇంటింటి ప్రచా రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వేయించి అత్యధికమైన భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేశారు. మరియు ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవం త్ రెడ్డి గారు పేద ప్రజలకు 6 గ్యారెంటీలను అమలు చేయడం జరుగుతుంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరి గింది. అదేవిధంగా గద్వాల నియోజ కవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. సన్న బియ్యం, రేషన్ కార్డులు, సబ్సిడీలో వంటగ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంటును ఇలా అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అర్హులైన లబ్ధిదా రులకు అందించ డం జరుగుతుంది అని పేర్కొ న్నారు.14వ వార్డు అభివృద్ధి కోసం నాకు మరొక్కసారి అవకాశం ఇవ్వండి ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నగారి సహకా రంతో వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి వైపు నడిపిం చడం జరుగుతుంది.ఫిబ్రవరి 11వ తేదీ నాడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు హస్తం పై గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మైన మెజార్టీ తో గెలిపించగలరని మన వి ఈ కార్యక్రమంలో గువ్వల దిన్నె జం బయ్య, ఇర్కిచేడు దిందప్ప, నర్సింలు, నర్సింలు, గోపి, యల్లప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు.












