శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చెయ్యాలి -రాజు నాయక్
ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగలోతు రమేష్ నాయక్
ఫిబ్రవరి (06)
ఎర్రకుంట తండా/ యూత్ ఇంచార్జ్
గుగులోతు రాజు నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ కు రాష్ట్ర స్థాయి గుర్తింపు ఇవ్వాలని & దేశం చూసే చోట మా ధర్మ గురువు మహారాజ్ హైదరాబాద్ లో విగ్రహం ఉండాలి అలాగే తెలంగాణ ఉన్న ప్రతి తండాలో
మా బంజారా సర్పంచ్ సోదరులు
శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణపై ప్రత్యేక మైన చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు












