*- ఏను గుర్తుకి ఓటు వేయండి*
*- 14వ వార్డ్ బీఎస్పీ అభ్యర్థి కోళ్ల ఉషన్*
జోగులాంబ గద్వాల జిల్లా కేం ద్రంలో 14వ వార్డు అభ్యర్థి బి ఎస్పి పార్టీ నుండి భారీలో కోళ్ళ ఉసేన్ అన్నగారు . అలాగే వారు మాట్లా డుతూ... చాలా కాలం నుండి మనము అగ్ర కులాల పార్టీలకు ఓట్లు వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మన ఓటు మన బహుజనలకు తప్ప కుండా మీ అమూల్యమైన ఓటు వేసి 14 వార్డు అభివృద్ధి కై అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.












