కాంగ్రెస్ పార్టీ వచ్చింది మార్పును తెచ్చింది
చౌటుప్పల్ ఫిబ్రవరి 06(ప్రజా గొంతుక)
కాంగ్రెస్ వచ్చింది...
మార్పు తెచ్చింది...
పది లక్షల రేషన్ కార్డులిచ్చి...
పేద ప్రజల ఆకలి తీర్చింది.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసింది.ఉచిత కరెంట్ ఇస్తుంది.ఉచిత ఇందిరమ్మ ఇండ్లు అందిస్తుంది మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకరంతో వార్డను అభివృద్ధి చేస్తానని వివరిస్తూ చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ
16వ వార్డు అభ్యర్థి వెన్ రెడ్డి సంధ్య రాజు చెరుకు బావి ఏరియాలో ఇంటింట ప్రచారం చేస్తూ నన్ను గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో కానుగుల వెంకటయ్య, ఎండి ఖలిల్ కానుగు శేఖర్ ముదిరాజ్,ఏసు,యాదయ్య,తదితరులు పాల్గొన్నారు.












