E-PAPER

*దుంపల నాగరాజు విజయాన్ని కాంక్షిస్తూ వీధుల్లో విస్తృత ప్రచారం*

Date : 05 February 2026, 9:39 pm Posted By : PRAJA GONTHUKA

*దుంపల నాగరాజు విజయాన్ని కాంక్షిస్తూ వీధుల్లో విస్తృత ప్రచారం*

*దుంపల నాగరాజు విజయాన్ని కాంక్షిస్తూ వీధుల్లో విస్తృత ప్రచారం*

ప్రజా గొంతుక ప్రతినిధి/ ఖమ్మం

ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన కందాళ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏదులాపురం మున్సిపాలిటీ 1వ వార్డులో సీపీఎం బలపరిచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ దుంపల నాగరాజు కారు గుర్తుకు వోటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని పాలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి కోరారు
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ,సీపీఎం పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ,సీపీఎం పార్టీ పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ ,బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు తాళ్లూరి జీవన్ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్