E-PAPER

నల్గొండ 15వ డివిజన్ కార్పొరేటర్ 

Date : 05 February 2026, 9:29 pm Posted By : PRAJA GONTHUKA

నల్గొండ 15వ డివిజన్ కార్పొరేటర్ 

నల్గొండ 15వ డివిజన్ కార్పొరేటర్

బిఆర్ఎస్

అభ్యర్థి దొడ్డి రమేష్ జోరుగా ప్రచారం

నల్గొండ జిల్లా ప్రతినిధి/ ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:0

నల్లగొండ మొదటిసారి కార్పొరేషన్ గా అభివృద్ధి చెందడంతో ఎన్నికల వేడి మొదలైంది.

కార్పొరేషన్ కోసం పోటీ చేస్తున్న అన్ని డివిజన్లో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు.

ప్రచార పర్వంలో భాగంగా నల్గొండ పట్టణంలో నీ

15వ డివిజన్ కార్పొరేటర్

బిఆర్ఎస్

అభ్యర్థి దొడ్డి రమేష్ ప్రచారం

ముమ్మరంగ సాగుతుంది.

ప్రతి ఇంటి ఆడపడుచులను కలుస్తూ తన వార్డులో అందరి సహకారం కావాలని అభ్యర్థిస్తున్నారు.

ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరచ్చట్లేదని తాను డివిజన్ కార్పొరేటర్ గా

గెలుపొందిన విమట డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నారు.

డివిజన్లోని ప్రజలు తన కారు గుర్తుకు ఓటేసి తన గెలిపించాలని కోరుతున్నారు.

ప్రచారంలో కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్