ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు భోజన వసతులను పర్యవేక్షిస్తున్న..... సర్పంచ్ శేష రాజు సంధ్య శ్రీనివాస్
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:04
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమానూర్ మండలం నిడమనూరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయం లో వెల్లి పిల్లలకు భోజన వసతులు ఎలా ఉన్నాయి అని విద్యార్థులను తెలుసుకొని పరీక్షిస్తున్న సర్పంచ్ సంధ్య శ్రీనివాస్ పిల్లలకి నాణ్యమైన బోజన వసతులు కల్పించాలని కోరారు












