*-విజయ సంకల్ప సభకు దండుగా బయలుదేరిన*
*మల్దకల్ బిజెపి సైన్యం-*
జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి:04-02-2026
నేడు మహబూబ్నగర్లో విజయసంకల్ప సభకు ఉమ్మడి మహబూబ్నగర్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా నూతనంగా ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారు మొట్టమొదటిసారిగా పార్లమెంటు నియోజకవర్గం మహబూబ్నగర్కు రానున్నందున మున్సిపల్ ఎలక్షన్ ఉద్దేశించి వారి యొక్క ముఖ్య సందేశంలో ఇవ్వ డం కోసంనేడు రావడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి మల్దకల్ మండల బిజెపి అధ్యక్షులు తిరుపతిరెడ్డి బిజెపి నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.












