E-PAPER

*-విజయ సంకల్ప సభకు దండుగా బయలుదేరిన* 

Date : 04 February 2026, 6:52 pm Posted By : PRAJA GONTHUKA

*-విజయ సంకల్ప సభకు దండుగా బయలుదేరిన* 

*-విజయ సంకల్ప సభకు దండుగా బయలుదేరిన*

*వడ్డేపల్లి బిజెపి సైన్యం-*

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి:04-02-2026

నేడు మహబూబ్నగర్లో విజయసంకల్ప సభకు ఉమ్మడి మహబూబ్నగర్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా నూతనంగా ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారు మొట్టమొదటిసారిగా పార్లమెంటు నియోజకవర్గం మహబూబ్నగర్కు రానున్నందున మున్సిపల్ ఎలక్షన్ ఉద్దేశించి వారి యొక్క ముఖ్య సందేశంలో ఇవ్వ డం కోసంనేడు రావడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి వడ్డేపల్లి మండల బిజెపి అధ్యక్షులు బోయి నాగరాజు,జక్కిరెడ్డిపల్లి రాఘవేంద్ర మండల ఓబిసి మోర్చా అధ్యక్షులు,పరశురాముడు,తదితర బిజెపి కార్యకర్తలు భారీ ఎత్తున మహ బూబ్నగర్కు తరలి వెళ్లడం జరిగింది

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్