E-PAPER

*-శివ స్వామి మెట్ల పూజ లో పాల్గొన్న…*

Date : 04 February 2026, 6:47 pm Posted By : PRAJA GONTHUKA

*-శివ స్వామి మెట్ల పూజ లో పాల్గొన్న…*

*-శివ స్వామి మెట్ల పూజ లో పాల్గొన్న...*

*- జెడ్పీ మాజీ చైర్ పర్సన్,గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరిత తిరుపతయ్య .*

గద్వాల మండలం గోన్పాడ్ గ్రామం లో గ్రామ సర్పంచ్ రాములమ్మ గారి ఆహ్వా నం మేరకు శివ స్వాముల మెట్ల పూజ లో పాల్గోని బిక్ష (భోజనం) చేశారు.

విరితో పాటు..కాంగ్రెస్ పార్టీ గద్వాల మండలం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, రాజా రెడ్డి, పెద్దపల్లి రాజశేఖర్ రెడ్డి,జి ల్లాడబండ సర్పంచ్ నాగేష్,అలంపూర్ శ్రీనివాస్,రఘు రెడ్డి, గోపాల్, సద్దాలోని పల్లి జోషి గ్రామస్తులు ఉన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్