E-PAPER

*-పూడిన కాలువలను వెంటనే పూడిక తీయాలి.*

Date : 04 February 2026, 6:45 pm Posted By : PRAJA GONTHUKA

*-పూడిన కాలువలను వెంటనే పూడిక తీయాలి.*

*-పూడిన కాలువలను వెంటనే పూడిక తీయాలి.*

*-కాల్వ నిర్మాణాలను వెంటనే చేపట్టాలి*.

*భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐడిమాండ్.*

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల ఎంపీడీవో ఆంజనేయ రెడ్డి మరియు గ్రామ సెక్రెటరీ గ్రామ సర్పంచ్ గార్లకు సమస్య లతో కూడిన వినతిప త్రం అందజేత. తో పాటు చాలా సమ స్యలుఎల్కూరు గ్రామంలో ఉన్న పాల్వా యి రోడ్డు పొడవున ఉన్న కాలువను అలాగే చెరువును ఆనుకుని ఉన్న మధ్య తూము నుండి పెద్ద కాలువ ద్వారా రైతు ల పొలాలకు నీళ్లు సరఫరా అవుతా యి.ఆ కాలువలను భారత కమ్యూనిస్టు నాయకులు పరిశీలిం చారు.ఆ కాలువలు మొత్తం పూడి గడ్డి, జమ్మూ మొలిచి గ్రామంలో నుండి వచ్చే మురికి నీరు కూడా ప్రధాన కాలువలలో కలుస్తాయి అలా కలవడం వల్ల ఆ నీరు ఎటుపారక కాలువలు దెబ్బతిని, కాల్వకి ఆనుకుని ఉన్న ఇండ్ల పునాదులు కూడా నాశనం అవుతున్నాయి. అలాగే దోమల బెడద దుర్వాసన కాల్వ పక్కన ఉన్న ప్రజలకు తీవ్ర అనారోగ్య సమస్యలను కలిగిస్తు న్నాయి కావున ఈ సమస్యను ఎల్కూరు గ్రామ సెక్రెటరీ మరియు సర్పంచ్ గార్ల దృష్టికి తీసుకెళ్లి అలాగే ఎంపీడీవో గారి దృష్టికి తీసుకెళ్లి కూడా సమస్యల గురించి వివరించి కాలువల ను పూడిక తీసి అలాగే వెంటనే కాలువ నిర్మాణా లు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్ర మంలో ఎల్కూర్ గ్రామస్తులు తిమ్మారెడ్డి, ఎండి. ఖాజా.వై. క్రిష్ణ.భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు మండల కార్యదర్శి జి.రంగన్న,జి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్